11 మే, 2011

నెమలికన్ను పోఇనట్లు గా ..

బ్లాగు నేస్తాలు అందరికి నమస్సులు ..
నేను గోప్పబ్లాగర్ ని కాదు , కాని మనసుకు ఆహ్ల్లదాన్ని పంచే కొన్ని బ్లాగులు తప్పక చదువుతాను వాటిలో ,తన రచనల పరిమళం తో పసితనపు "మరువపు" జ్ఞాపకాల్ని ఇచ్చే ఉష గారి బ్లాగు , కిట్టుడో ,అందరికి ఇస్టుడో కిట్టప్ప కి లేఖలు ద్వారా
మనసును మనముందు పరిచే" క్రిష్ణగీతం" భావన గారి బ్లాగు తప్పనిసరి ,తెలియని అనుబంధం మనసుకు .. ఈ మద్య ఈ ఇద్దరు కనపడట్లా ..ఏదో వెల్తి ,బెంగ ..వాళ్ళ చివరి పోస్ట్ లు చుస్తే ఇంకా ఎక్కువైతంది ఏమైందో తెలీదు మిత్రులకు ..మీకు తెలిస్తే చెప్పండి .
భావన గారూ ఉష గారు మీరు లేకపోతే చిన్నప్పుడు దాచిన నా నెమలికన్ను పుస్తకం లో ఎక్కడా
కనపడని భావన , కిట్టప్ప మురళి పాడని భావన .. మీ ఇద్దరు మళ్ళీ రావాలి ..వ్రాయాలని నాలాంటి వాళ్ళను ఆనందిమ్పచేయాలని ,ఆసిస్తూ... రిషి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి