5 మే, 2011

గోప్పస్నేహం కాదు

లక్ష్యం ఒకటి ఐనంత మాత్రాన గోప్పస్నేహం
కాదు.భిన్నలక్ష్యాలతో సైతం నిలబడేది ఏది ఐతే ఉందొ
అదే గొప్ప స్నేహం .ఏమంటే ఇద్దర్లో ఒకరు పూర్తిగా ఒకరికి సహకరిస్తారు ,
అ ఒక్కరి లక్ష్యం రెండో వార్నివీడకపోడం,కాపాడుకోడం ,అలాంటి వార్ని ప్రతివారు వెదుక్కోవాలి
ఆ స్నేహం బంధం కాపాడుకోవాలి ..అప్పుడిక తనను తాను కాపాడుకున్నట్లే .
ఈ వాక్యాల అర్ధం ఎంత గొప్పవి ?
ఓ కథ లో రచయిత చెప్పిన మాటలు ఇవి
టైం పాస్ కో స్నేహం ,అవసరానికో నేస్తం అనే ఈ రోజుల్లో ఆత్మ బంధమో అత్మీయబంధమో అనే నేస్తం
ఉంటాం వరమే...

1 కామెంట్‌:

  1. చక్కగా చెప్పారు. అనుబంధం పోయి అణుబంధంగా మారుతున్న రోజులివి అవసారికో బంధం అనవసరపు సంబంధం. అటువంటి ఈ రోజుల్లో అర్ధం చేసుకుని ఆదరించే స్నేహం దొరకడం నిజంగా వరమే!!!

    రిప్లయితొలగించండి