10 ఆగస్టు, 2011

అందముగా ...నీకనులకు

అంతా నిద్రలో ...నేను నీకోసం
నువంటే నేను,నేనంటే లేనే లేను
నీపై ఉండే ఈ భావనకు అర్ధం ద్వైతమో అద్వైతమో
మనసుకు భాష్యం మమతకు రూపం
ecastasy తెలిస్తే
ఝరి లా ప్రవహిస్తే
phoenix లా నీ జ్ఞాపకాలో కాలితే తెలిసింది
" బతుకంతా ఎదురుచూపు పట్టున రానె రావు
ఎదురగని వేళ వచ్చి యిట్టె మాయమైతావు
కదలనీక నిముషము నను వదలిపోక
నిలుపగా నీ పదములు బందిమ్పనా? హృదయం సంకెల చేసి..."

11 మే, 2011

నెమలికన్ను పోఇనట్లు గా ..

బ్లాగు నేస్తాలు అందరికి నమస్సులు ..
నేను గోప్పబ్లాగర్ ని కాదు , కాని మనసుకు ఆహ్ల్లదాన్ని పంచే కొన్ని బ్లాగులు తప్పక చదువుతాను వాటిలో ,తన రచనల పరిమళం తో పసితనపు "మరువపు" జ్ఞాపకాల్ని ఇచ్చే ఉష గారి బ్లాగు , కిట్టుడో ,అందరికి ఇస్టుడో కిట్టప్ప కి లేఖలు ద్వారా
మనసును మనముందు పరిచే" క్రిష్ణగీతం" భావన గారి బ్లాగు తప్పనిసరి ,తెలియని అనుబంధం మనసుకు .. ఈ మద్య ఈ ఇద్దరు కనపడట్లా ..ఏదో వెల్తి ,బెంగ ..వాళ్ళ చివరి పోస్ట్ లు చుస్తే ఇంకా ఎక్కువైతంది ఏమైందో తెలీదు మిత్రులకు ..మీకు తెలిస్తే చెప్పండి .
భావన గారూ ఉష గారు మీరు లేకపోతే చిన్నప్పుడు దాచిన నా నెమలికన్ను పుస్తకం లో ఎక్కడా
కనపడని భావన , కిట్టప్ప మురళి పాడని భావన .. మీ ఇద్దరు మళ్ళీ రావాలి ..వ్రాయాలని నాలాంటి వాళ్ళను ఆనందిమ్పచేయాలని ,ఆసిస్తూ... రిషి

5 మే, 2011

గోప్పస్నేహం కాదు

లక్ష్యం ఒకటి ఐనంత మాత్రాన గోప్పస్నేహం
కాదు.భిన్నలక్ష్యాలతో సైతం నిలబడేది ఏది ఐతే ఉందొ
అదే గొప్ప స్నేహం .ఏమంటే ఇద్దర్లో ఒకరు పూర్తిగా ఒకరికి సహకరిస్తారు ,
అ ఒక్కరి లక్ష్యం రెండో వార్నివీడకపోడం,కాపాడుకోడం ,అలాంటి వార్ని ప్రతివారు వెదుక్కోవాలి
ఆ స్నేహం బంధం కాపాడుకోవాలి ..అప్పుడిక తనను తాను కాపాడుకున్నట్లే .
ఈ వాక్యాల అర్ధం ఎంత గొప్పవి ?
ఓ కథ లో రచయిత చెప్పిన మాటలు ఇవి
టైం పాస్ కో స్నేహం ,అవసరానికో నేస్తం అనే ఈ రోజుల్లో ఆత్మ బంధమో అత్మీయబంధమో అనే నేస్తం
ఉంటాం వరమే...

3 నవంబర్, 2010

మనసున్న కనులుంటే

అంతా నిద్రలో....
ఆకాసదీపాలు,..అల్లరి మేఘాలు..నిశబ్ద రాగాలు
అంతా నిద్ర లో..
నేను నీ కోసం
"ముందు తెలిసేనా ప్రభూ .. ఈ మందిరం ఇటులున్డేనా"?
నీ కోసం వెదికితే తెల్సింది కిట్టప్పా...మనసున్న కనులుంటే ప్రతిచోటా మధుమాసం అని
నా కనులకి మనసుంది
నా మమతకి మనసుంది
నా మనసుకి మనసుంది .. అని ..
మనసు భాష్యం
మమత భావం..తెలిసి ఝరి లో తడిసి
phoenix లా కాలి పరుగు తీస్తే
మళ్ళీ జన్మకు ...అర్ధం తెల్సింది...శిశిరం ..వాసంతం అందం లో అర్ధం
తెల్సింది ..

2 నవంబర్, 2010

ఎవరికి ఎవరో

అంతా నిద్రలో ..
నేను నీ కోసం.".బ్రతుకంతాఎదురుచూపు పట్టున రానేరావు
ఎదురగని వేళ వచ్చి యిట్టె మాయమైతావు
కదలనీక నిముషము నను వదలిపోక నిలుపగా
నీపదముల బందించ గ లేను హృదయం సంకెలచేసి...



6 సెప్టెంబర్, 2010

నాలో నేనే.



14 ఏప్రిల్, 2010

పట్టి తెచ్చాను లే పండు వెన్నెల్ని నేనే ...

ఒకటంటే ఒకటి .....
నువొచ్చే వేళ వాసంత కోకిల కుహూ రాగం ...
నువొచ్చే వేళ జాబిలీ దీపపు వెలుగు నీడలామౌనం
నువొచ్చే వేళ అల్లరి మల్లెల పరిమళాలు ...
నువొచ్చే వేళ చిరుగాలుల పరవసo గానాలు ..
నను నిలవనేయక పొతే .....
నేను నీకోసం ....పట్టితెచ్చాను లే పండు వెన్నెల్ని నేనే ...
ఒకసారంటే
ఒకసారి .....
నీ కోసం నా కనురెప్పల కుంచెల తో ...నీ కను పాపల పై గీసే అనుభూతుల వర్ణ చిత్రాలు ...వీక్షించ్మని...