20 మే, 2009

గోగులు పూచే గోగులుపూచే ఓ లచ్చా గుమ్మడి ...

పొద్దు పొడిచే పొద్దు పొడిచే ఓ లచ్చా గుమ్మడి ...
పుత్తడి వెలుగులు కొత్తగ మెరిసే ఓ లచ్చ గుమ్మడి ....
ఆఫ్ పని మీద ఉదయమే బయల్దేరాను ...గోగులు .జనుము పొలాల్లో పసుపు పువ్వులతో కనువిందు ..గా ఉంది
ఎన్ని వర్ణాలు ఈ ప్రక్రుతి ఇచ్చింది ..బాధ్యతలో బతుకు తెరువో ,మన తో ఉండే అందాలు ఆనందాలు పోగొట్టుకుని
ఎక్కేడికో వెళ్తాము ..చిన్ననాటి చిక్కుడు పందిళ్ళ పూల వాసనలు , సాయం సంధ్యల్లో పూచే బీరపూలు ,వేసవి లో పలకరించే వేపపూలు ,ఎన్ని పరిమళాలు ,ఎన్ని అనుభూతులు ,.ప్రతి పూవుకు ఓ ప్రత్యెక పరిమళం .మనసులో నిండిపోతే ..ఇప్పటికీ ఆ చిక్కుడు పూల పరిమళం ,తలిస్తే మనసు కు సోకుతది..ఇప్పటి ఈ తరం పిల్లలకు ఈ పూల పరిమళం.ఈ ప్రక్రుతి తనకు తానుగా చిత్రించిన వర్ణాల తెలిదు..అందం ప్లాస్టిక్ పూల లో నో ...పూల కోట్ల లోనో పరిమితం .గా తెలుసు ..ఆ అనుభూతులు రావు కదా ...అనుకుంటే ..మనసు మూగపోతడి .
గోగులుపూచే గోగులు పూచే ఓ లచ్చా గుమ్మడి ..
గోగులు దులిపే వారేవా రమ్మా ...ఓ లచ్చా గుమ్మడి ....

4 కామెంట్‌లు:

  1. తెరెస గారికి
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. "పొద్దు పొడిచే పొద్దు పొడిచే ఓ లచ్చా గుమ్మడి ..." నిజమే రిషీ, మీ అదృష్టానికి కుళ్ళూగావుంది. పారిజాతాలు, కాశిరతనాలు, నిత్యమల్లెలు ఎన్నని, పాదుల సుగంధాలు, పళ్ళ మొక్కల మత్తు మత్తు ఘుమాయింపులు ... అందుకే నా భావాలు ఎన్నో కవితల్లో వ్రాస్తాను. "ఆమని వచ్చేసింది, మావూరి శోభని పెంచేసింది" http://maruvam.blogspot.com/2009/03/blog-post_22.html చూసారా? మా పాపకి ఇవన్నీ పరిచయం చేస్తున్నాను. తనకీ ప్రకృతి ఆరాధన ఆసక్తిగా మారింది. కనుక నా వంతుగా నేను చేసినట్లే, ఇంకొంతమంది నాలాగేవుండివుంటారు.

    రిప్లయితొలగించండి
  3. ధన్యవాదాలు ఉష గారు.
    ఇక మీ పాప కు ప్రక్రుతి అందాలు
    పరిచయం చెయడం అననదదాయకం..

    రిప్లయితొలగించండి